పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 59   Prev  /  Next

(తరగతి క్రమము 162)
గురుశుశ్రూషయు, సర్వలాభసమర్పణంబును,
సాధుజన సంగమంబును, నీశ్వర ప్రతిమా సమారాధనంబును,
హరికథాతత్పరత్వంబును, వాసుదేవునియందలి ప్రేమయు,
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 239
వ్యాఖ్య
సాధన
గురుశుశ్రూషయు, సర్వలాభ సమర్పణంబును,
సాధుజన సంగమంబును, నీశ్వర ప్రతిమా సమారాధనంబును,
హరికథాతత్పరత్వంబును, వాసుదేవునియందలి ప్రేమయు,
guruSuSrUshayu, sarvalAbha samarpaNambunu,
sAdhujana saMgamaMbunu, nISvara pratimA samArAdhanaMbunu,
harikathA tatparatvaMbunu, vAsudEvuniyaMdali prEmayu,
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)