పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 127   Prev  /  Next

కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 274
వ్యాఖ్య
సాధన
కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ,
డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ,
డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ,
డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
kala@M DaMbhOdhi@M, galaMDu gAli@M, gala@M DAkASaMbunaM, guMbhiniM
gala@M,
Dagnin diSalaM bagaLLa niSalan khadyOta caMdrAtmalaM
gala@M,
DOMkAramunaM drimUrtula@M driliMgavyaktulaM daMtaTaM
gala@M,
DISuMDu galaMDu, taMDri! vedakaMgA nEla yI yA yeDan.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)