పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 29   Prev  /  Next

(తరగతి క్రమము 166)
చాలదు భూదేవత్వము
చాలదు దేవత్వ మధిక శాంతత్వంబుం
జాలదు, హరి మెప్పింప వి
శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్.
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 244
వ్యాఖ్య
సాధన
చాలదు భూదేవత్వము
చాలదు దేవత్వ మధిక శాంతత్వంబుం
జాలదు,
హరి మెప్పింప వి
శాలోద్యములార!
భక్తి చాలిన భంగిన్.
cAladu bhUdEvatvamu
cAladu dEvatva madhika SAMtatvaMbuM
jAladu,
hari meppiMpa vi
SAlOdyamulAra!
bhakti cAlina bhaMgin.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)