పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 131   Prev  /  Next

(తరగతి క్రమము 149)
బాలకులార రండు మన ప్రాయపుబాలురు గొంద ఱుర్విపైఁ
గూలుటఁ గంటిరే గురుఁడు క్రూరుఁడనర్థచయంబునందు దు
శ్శీలత నర్థకల్పనముఁజేసెడి, గ్రాహ్యము గాదు శాస్త్ర, మే
మే లెఱిఁగించెదన్ వినిన మీకు నిరంతరభద్ర మయ్యెడిన్
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 212
వ్యాఖ్య
సాధన
బాలకులార రండు మన ప్రాయపుబాలురు గొంద ఱుర్విపైఁ
గూలుటఁ గంటిరే గురుఁడు క్రూరుఁ డనర్థచయంబునందు దు
శ్శీలత
నర్థకల్పనముఁజేసెడి, గ్రాహ్యము గాదు శాస్త్ర, మే
మే లెఱిఁగించెదన్
వినిన మీకు నిరంతరభద్ర మయ్యెడిన్
bAlakulAra raMDu mana prAyapubAluru goMda ~rurvipai@M
gUluTa@M gaMTirE guru@MDu krUru@M DanarthacayaMbunaMdu du
SSIlata
narthakalpanamu@MjEseDi, grAhyamu gAdu SAstra, mE
mE le~ri@MgiMcedan
vinina mIku niraMtarabhadra mayyeDin
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)