పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 170   Prev  /  Next

(తరగతి క్రమము 175)
అజగరమును జుంటీఁగయు
నిజ గురువులుగాఁదలంచి నిశ్చింతుడనై
విజనస్థలిఁగర్మంబుల
గజిబిజి లేకున్నవాఁడ గౌరవవృత్తిన్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 437
వ్యాఖ్య
సాధన
అజగరమును జుంటీఁగయు
నిజ గురువులుగాఁ దలంచి నిశ్చింతుడనై
విజనస్థలిఁ గర్మంబుల
గజిబిజి లేకున్నవాఁడ గౌరవవృత్తిన్
ajagaramunu juMTI@gayu
nija guruvulugA@M dalaMci niSciMtuDanai
vijanasthali@M garmaMbula
gajibiji lEkunnavA@MDa gaurvavRttin
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)