పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 173   Prev  /  Next

(తరగతి క్రమము 172)
నిందింపఁబరుల నెన్నఁడు
వందింప ననేకపీడ వచ్చిన మది నా
క్రందింప, విభవముల కా
నందింపఁబ్రకామవర్తనంబున నదిపా
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 440
వ్యాఖ్య
సాధన
నిందింపఁ బరుల నెన్నఁడు
వందింప
ననేకపీడ వచ్చిన మది నా
క్రందింప,
విభవముల కా
నందింపఁ
బ్రకామవర్తనంబున నదిపా
niMdiMpa@M barula nenna@MDu
vaMdiMpa
nanEkapIDa vaccina madi nA
kraMdiMpa,
vibhavamula kA
naMdiMpa@M
brakAmavartanaMbuna nadipA
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)