పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

తరగతి క్రమము 176   Prev  /  Next

ననుబోఁటి జడగృహస్థుఁడు
ముని వల్లభ! యిట్టి పదవి మోదంబున నే
యనువునఁ జెందును? వేగమ
వినిపింపుము నేఁడు నాకు విజ్ఞాన నిధీ
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 453
వ్యాఖ్య
సాధన
ననుబోఁటి జడగృహస్థుఁడు
ముని వల్లభ! యిట్టి పదవి మోదంబున నే
యనువునఁ జెందును?
వేగమ
వినిపింపుము
నేఁడు నాకు విజ్ఞాన నిధీ
nanubO@MTi jaDagRhasthuDu
muni vallabha! yiTTi padavi mOdaMbuna nE
yanuvuna@M jeMdunu?
vEgama
vinipiMpumu
nE@MDu nAku vij~nAna nidhI
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)