పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 32   Prev  /  Next

(తరగతి క్రమము 165)
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు, దానముల శౌచశీలతపములం
జిక్కడు, యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 243
వ్యాఖ్య
సాధన
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు,
దానముల శౌచశీలతపములం
జిక్కడు,
యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ
నచ్యుతుండు సిద్ధము సుండీ
cikka@MDu vratamula@M gratuvula@M
jikka@MDu,
dAnamula SaucaSIlatapamulaM
jikkaDu,
yuktini bhaktini
jikkina kriya
nacyutuMDu siddhamu suMDI
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)