పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 7   Prev  /  Next

(తరగతి క్రమము 174)
అజినవల్కల దుకూలాంబరంబులు గట్టి యైన గట్టక యైనఁ నలరుచుందు
నాందోళికారథ హయనాగముల నెక్కియైన నెక్కకయైన నరుగుచుందు
గర్పూరచందన కస్తూరికా లేపమైన భూరజమైన నలఁదుచుందు
భర్మశయ్యల నైనం బర్ణశిలాతృణ భస్మంబు లందైనఁ బండుచుందు

మానయుక్తమైన మానహీనంబైనఁ
దీయనైన మిగులఁ దిక్తమైనఁ
గుడుతు సగుణమైన గుణవర్జితంబైన
నల్పమైనఁ జాల నధికమైన
ఛందస్సు (Meter): సీసము, ఆటవెలది
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 438
వ్యాఖ్య
సాధన
అజినవల్కల దుకూలాంబరంబులు గట్టి యైన గట్టక యైనఁ నలరుచుందు
నాందోళికారథ హయనాగముల నెక్కియైన నెక్కకయైన నరుగుచుందు
గర్పూరచందన కస్తూరికా లేపమైన భూరజమైన నలఁదుచుందు
భర్మశయ్యల నైన బర్ణశిలాతృణ భస్మంబు లందైనఁ బండుచుందు

మానయుక్తమైన మానహీనంబైనఁ
దీయనైన మిగులఁ దిక్తమైనఁ
గుడుతు
సగుణమైన గుణవర్జితంబైన
నల్పమైనఁ
జాల నధికమైన
ajinavalkala dukUlAMbarambulu gaTTi yaina gaTTaka yaina@M nalarucuMdu
nAMdOLikAratha hayanAgamula nekkiyaina nekkakayaina narugucuMdu
garpUracaMdana kastUrikA lEpamaina bhUrajamaina nala@MducuMdu
bharmaSayyala naina M barNaSilAtRNa bhasmaMbu laMdaina@M baMDucuMdu

mAnayuktamaina mAnahInaMbaiana@M
dIyanaina migula@M diktamainaఅ@M
guDutu
saguNamaina guNavarjitaMbaina
nalpamaina@M
jAla nadhikamaina
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)