పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

గ్రంథ క్రమము 7   Prev  /  Next

(తరగతి క్రమము 1)
శారదనీర దేందు ఘనసార పటీర మరాళ మల్లి కా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 1
సంఖ్య (Number): 8
వ్యాఖ్య
భాగవతానువాదమునకు ముందు సరస్వతీదేవిని స్మరించుచూ పోతనగారు చేసిన ప్రార్థన.
సాధన
శారదనీర దేందు ఘనసార పటీర మరాళ మల్లి కా
హార
తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార
సుధాపయోధి సితతామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను
మది గానగ నెన్నడు గల్గు భారతీ.
SArada nIradEMdu ghanasAra paTIra marALa mallikA
hAra
tushAra phEna rajatAcala kASa phaNISa kuMda maM
dAra
sudhA payOdhi sitatAmarasAmara vAhinI SubhA
kArata noppu ninnu
madi gAnaga nennaDu galgu bhAratI.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)