పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 85   Prev  /  Next

(తరగతి క్రమము 137)
కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె
వ్వారును లేరు తండ్రి భగవంతు ననంతుని విశ్వభావనో
దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం
జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.
ఛందస్సు (Meter): ఉత్పలమాల
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 211
వ్యాఖ్య
సాధన
కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె
వ్వారును
లేరు తండ్రి భగవంతు ననంతుని విశ్వభావనో
దారుని
సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం
జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.
kAraNakAryahEtu vagu kaMjadaLAkshunikaMTe nanyu le
vvArunu
lEru taMDri bhagavaMtu nanaMtuni viSvabhAvanO
dAruni
sadguNAvaLu ludAttamatiM goniyADakuMDinaM
jEravu cittamul prakRti@M jeMdani nirguNamaina brahmamun.
కార్యపత్రం (Worksheet)