పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 30   Prev  /  Next

(తరగతి క్రమము 177)
చరాచరంబయిన విశ్వమంతయు విష్ణుమయంబు.
అనేక జంతు సంఘాత సంకీర్ణంబైన
బ్రహ్మాండ పాదపంబునకు నారాయణుండు మూలంబు.
తన్నిమిత్తంబున నారాయణ సంతర్పణంబు
సకల జంతు సంతర్పణంబని యెఱుంగుము.
ఛందస్సు (Meter): వచనము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 453
వ్యాఖ్య
సాధన
చరాచరంబయిన విశ్వమంతయు విష్ణుమయంబు.
అనేక జంతు సంఘాత సంకీర్ణంబైన
బ్రహ్మాండ పాదపంబునకు నారాయణుండు మూలంబు.
తన్నిమిత్తంబున నారాయణ సంతర్పణంబు
సకల జంతు సంతర్పణంబని యెఱుంగుము.
carAcaMbayina viSvamaMtayu vishNumayaMbu
anEka jaMtu saMghAta saMkIrNaMbaina
brahmAMDa pAdapaMbunaku nArAyaNuMDu mUlaMbu
tannimittaMbuna nArAyaNa saMtarpaNaMbu
sakala jaMtu saMtarpaNambani ye~ruMgumu.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)