పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 149   Prev  /  Next

(తరగతి క్రమము 170)
విత్తము సంసృతి పటలము
వ్రత్తము కామాది వైరి వర్గంబుల నేఁ
డిత్తము చిత్తము హరికిని
జొత్తము నిర్వాణపదము శుభమగు మనకున్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 249
వ్యాఖ్య
సాధన
విత్తము సంసృతి పటలము
వ్రత్తము కామాది వైరి వర్గంబుల నేఁ
డిత్తము
చిత్తము హరికిని
జొత్తము నిర్వాణపదము శుభమగు మనకున్
vittamu saMsRti paTalamu
vrattamu kAmAdi vairi vargaMbula nE@M
Dittamu
cittamu harikini
jottamu nirvANapadamu Subhamabu manakun
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)