పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 96   Prev  /  Next

(తరగతి క్రమము 134)
మండలములోన భాస్కరుఁ
డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాండములోపల నచ్యుతుఁ
డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 92
"ప్రారంభాదివివేక మెవ్వఁ డొసఁగు?" [2.74] అని నారదుడు బ్రహ్మను అడుగగా, బ్రహ్మ సృష్టి విజ్ఞామును బోధించుచు ఇట్లు పలికెను.
వ్యాఖ్య
సాధన
మండలములోన భాస్కరుఁ
డుండి
జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాండములోపల
నచ్యుతుఁ
డుండుచు
బహిరంతరముల నొగి వెలిఁగించున్
maMDalamulOna bhAskaru@M
DuMDi
jagaMbulaku dIpti nosa@MgeDi kriya bra
hmAMDamulOpala
nacyutu@M
DuMDucu
bahiraMtaramula nogi veli@MgiMcun
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)