పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 166   Prev  /  Next

(తరగతి క్రమము 173)
సరఘల్ గూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్తమైనట్లు లో
భ రతుల్ గూర్చిన విత్తముల్ పరులకుం బ్రాపించుఁ బ్రాప్తాశియై
తిరుగంబోని మహోరగంబు బ్రదుకున్ దీర్ఘాంగమై యుండియుం
జిరకాలంబును వాని వర్తనములం జింతించి యేకాంతినై
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 436
వ్యాఖ్య
సాధన
సరఘల్ గూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్తమైనట్లు లో
భ రతుల్ గూర్చిన విత్తముల్
పరులకుం బ్రాపించుఁ బ్రాప్తాశియై
తిరుగంబోని మహోరగంబు బ్రదుకున్ దీర్ఘాంగమై యుండియుం
జిరకాలంబును వాని వర్తనములం జింతించి యేకాంతినై
saraghal gUrcina tEne mAnavulakun saMprAptamainaTlu lO
bha ratul gUrcina vittamul
parulakuM brApiMcu@M brAptASiyai
tirugaMbOni mahOragaMbu bradukun dIrghAMgamai yuMDiyuM
jirakAlaMbunu vAni vartanamulaM jiMtiMci yEkAMtinai
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)