పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 54   Prev  /  Next

(తరగతి క్రమము 151)
హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లస
ద్బాలాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముఁడై లేశమున్
వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ
హేలాకృష్ట కురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే!
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 215
వ్యాఖ్య
సాధన
హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దే హోల్లస
ద్బా
లాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముఁడై లేశమున్
వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ
హే
లాకృష్ట కురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే!
hAlApAna vijRMbhamANa madagarvAtIta dE hOllasa
dbA
lAlOkana SRMkhalAnicaya saMbaddhAtmu@MDai lESamun
vElAnissaraNaMbu gAnaka mahAvidvAMsu@MDuM gAminI
hE
lAkRshTa kuraMgaSAbaka magun hInasthitin viMTirE!
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)