పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 115   Prev  /  Next

(తరగతి క్రమము 2)
పరుఁడై యీశ్వరుఁడై మహామహిముఁడై ప్రాదుర్భవ స్థాన సం
హరణ క్రీడనుఁడై త్రిశక్తి యుతుఁడై యంతర్గత జ్యోతియై
పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్‌ బ్రాపింప రాకుండు దు
స్తర మార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్‌.
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 58
వ్యాఖ్య
సాధన
పరుఁడై యీశ్వరుఁడై మహామహిముఁడై ప్రాదుర్భవ స్థాన సం
హరణ క్రీడనుఁడై
త్రిశక్తి యుతుఁడై యంతర్గత జ్యోతియై
పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్‌ బ్రాపింప రాకుండు దు
స్తర మార్గంబునఁ
దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్‌.
paruDai yISvaruDai mahAmahimuDai prAdurbhava sthAna saM
haraNa krIDanuDai
triSakti yutuDai yaMtargata jyOtiyai
paramEshThi pramukhAmarAdhipulakun brApiMpa rAkuMDu du
stara mArgaMbuna
dEjarillu harikiM dattvArthinai mrokkedan.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)