పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 162   Prev  /  Next

(తరగతి క్రమము 132)
ఉపవాస వ్రత శౌచ శీల మఖ సంధ్యోపాసనాగ్నిక్రియా
జప దానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర; ద
చ్చపు భక్తిన్ హరిఁ బుండరీకనయునన్ సర్వాతిశాయిన్ రమా
ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 2
సంఖ్య (Number): 214
వ్యాఖ్య
సాధన
ఉపవాస వ్రత శౌచ శీల మఖ సంధ్యోపాసనా గ్నిక్రియా
జప దానా ధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర;
చ్చపు భక్తిన్
హరిఁ బుండరీకనయునన్ సర్వాతిశాయిన్ రమా
ధిపుఁ
బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్
upavAsa vrata Sauca SIla makha saMdhyOpAsanA gnikriyA
japa dAnA dhyayanAdi karmamula mOkshaprApti sEkUra; da
ccapu bhaktin
hari@M buMDarIkanayunan sarvAtiSAyin ramA
dhipu@M
bApaghnu@M barESu nacyutuni narthiM golvalEkuMDinan
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)