పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

αβ'cal 105   Prev  /  Next

(తరగతి క్రమము 160)
నరుడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుండంతయున్
వరుసన్ నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముంజేసె మున్,
హరిభక్తాంఘ్రిపరాగశుద్ధతను లేకాంతుల్, మహాకించనుల్,
పరతత్త్వజ్ఞులు గాని నేరరు, మదిన్ భావింప నీ జ్ఞానమున్
ఛందస్సు (Meter): మత్తేభము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 218
వ్యాఖ్య
సాధన
నరుడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుం డంతయున్
వరుసన్
నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముంజేసె మున్,
హరిభక్తాంఘ్రిపరాగశుద్ధతను లేకాంతుల్, మహాకించనుల్,
పరతత్త్వజ్ఞులు గాని నేరరు, మదిన్ భావింప నీ జ్ఞానమున్
naruDuM dAnunu maitritO mela@Mgucun nArAyaNuM DaMtayun
varusan
nAradasaMyamISvarunakun vyAkhyAnamuMjEse mun,
haribhaktAMghriparAgaSuddhatanu lEkAMtul, mahAkiMcanul,
paratattvaj~nulu gAni nEraru, madin bhAviMpa nI j~nAnamun.
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)