పోతన భాగవత పరిమళం

"ఎచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్" [7.46]

అక్షర క్రమము 143   Prev  /  Next

(తరగతి క్రమము 171)
లేదని ఎవ్వరి నడుగను
రాదని చింతింపఁబరులు రప్పించినచోఁ
గా దని యెద్దియు మానను
ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్
ఛందస్సు (Meter): కందము
స్కంధము (Chapter): 7
సంఖ్య (Number): 439
వ్యాఖ్య
సాధన
లేదని ఎవ్వరి నడుగను
రాదని చింతింపఁ బరులు రప్పించినచోఁ
గా దని యెద్దియు మానను
ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్
lEdani evvari naDuganu
rAdani ciMtiMpa@M barulu rappiMcinacO@M
gA dani yeddiyu mAnanu
khEdamu mOdamunu lEka krIDiMtu madin
కార్యపత్రం (Worksheet)
కార్యపత్రం, పద్యసహితం (Worksheet with padyam)