«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
వెలది
పద్యము:
▶
↩2s
↪2s
⇤
వెలఁది, జూదంబు, పానంబు, వేఁట
పలుకు
ప్రల్లదంబును,
దండంబుఁ బరుసఁదనము
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేఁత
యనెడు సప్తవ్యసనములఁ
జనదు తగుల.
vela@Mdi, jUdaMbu, pAnaMbu, vE@MTa
paluku
pralladaMbunu,
daMDaMbu@M barusa@Mdanamu
sommu nishprayOjanamuga vammu sE@Mta
yaneDu saptavyasanamula@M
janadu tagula.
ఈ పద్యము తిక్కగనగారు అనువదించిన శ్రీమదాంధ్ర మహాభారతము లోని ఉద్యోగ పర్వమునందలి ద్వితీయాశ్వాసము నుండి గ్రహింపబడినది.