ఒరులేయవి
పద్యము:

ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబున కగుఁ దా
నొరులకు నవి
సేయకునికి
పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్
orulEyavi yonariMcina
naravara yapriyamu tana manaMbuna kagu@M dA
norulaku navi
sEyakuniki
parAyaNamu parama dharmapathamula kellan
ఈ పద్యము తిక్కగనగారు అనువదించిన శ్రీమదాంధ్ర మహాభారతము లోని శాంతి పర్వమునందలి పంచమాశ్వాసము నుండి గ్రహింపబడినది.