«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
వడపై నావడపై
పద్యము:
▶
↩2s
↪2s
⇤
వడపై నావడపై
పకోడిపయి హల్వాతుంటి పై
బూందియోం
పొడిపై నుప్పిడిపై
రవిడ్డిలిపయిం బోండాపయి
న్సేమియీ
సుడిపైబారు భవత్కృపారసము
నిచ్చోగొంత రానిమ్మునే
నుడుకుం గాఫిని
యొక్క గ్రుక్క గొనవే
యోకుంభదంభోదరా!
vaDapai nAVaDapai
pakODipayi halvAtuMTi pai
bUMdiyOM
poDipai nuppiDipai
raviDDilipayiM bOMDApayi
nsEmiyI
suDipaibAru bhavatkRpArasamu
niccOgoMta rAnimmunE
nuDukuM gAphini
yokka grukka gonavE
yOkuMbhadaMbhOdarA!