అనవిని
పద్యము:

అనవిని వ్రేటువడ్డ యురగాంగనయుంబలె, నేయివోయ భ
గ్గన దరికొన్న
భీషణ హుతాశనకీల యనంగలేచి, హె
చ్చిన కనుదోయి కెంపు
తన చెక్కుల గుంకుమ పత్ర భంగ సం
జనిత నవీనకాంతి వెదచల్లగ
గద్గద ఖిన్న కంఠియై.
anavini vrETuvaDDa yuragAMganayuMbale nEyi vOya bha
ggana darikonna
bhIshaNa hutASana kIla yanaMga lEci, he
ccina kanudOyi keMpu
tana cekkula guMkumapatrabhaMga saM
janitanavIna kAMti veda callaga
gadgada khinnakaMThiyai