సిరిగలవానికి
పద్యము:

సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేలదగ పెండ్లాడన్
తిరిపమున కిద్దరాండ్రా
పరమేశా!
గంగవిడుము పార్వతి చాలున్.
sirigalavAniki cellunu
taruNulu padiyAruvEladaga peMDlADan
tiripamuna kiddarAMDrA
paramESA!
gaMgaviDumu pArvati cAlun.