«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
ఇంతింతై
పద్యము:
▶
↩2s
↪2s
⇤
ఇంతింతై, వటుడింతయై,
మఱియుఁదానింతై, నభోవీధిపై
నంతై,
తోయదమండలాగ్రమునకల్లంతై, ప్రభారాశిపై
నంతై,
చంద్రుని కంతయై, ధ్రువుని పైనంతై,
మహర్వాటిపై
నంతై,
సత్యపదోన్నతుండగుచు
బ్రహ్మాండాంతసంవర్థియై.
iMtiMtai, vaTuDiMtayai,
ma~riyu@MdAniMtai, nabhOvIdhipai
naMtai,
tOyajamaMDalAgramunakallaMtai, prabhArASipai
naMtai,
caMdruni kaMtayai, dhruvuni painaMtai,
maharvATipai
naMtai,
satyapadOnnatuMDagucu
brahmAMDAMtasaMvarthiyai