అనుచుఁ గ్రమ్మఱు
పద్యము:

అనుచుఁ గ్రమ్మఱు వేళ నీహారవారి
బెరసి
తత్పాద లేపంబు గరగి పోయెఁ
గరఁగి పోవుట యెఱుఁగఁడద్ధరణిసురుడు;
దైవకృతమున కిలనసాధ్యంబు గలదె?
anucu@M gramma~ru vELa nIhAravAri
berasi
tatpAda lEpaMbu garagi pOye@M
gara@Mgi pOvuTa ye~ru@Mga@MDaddharaNisuruDu;
daivakRtamuna kilanasAdhyaMbu galade?