దేవా! దేవర
పద్యము:

దేవా! దేవరయడుగులు
భావంబున నిలిపి కొలుచుపని నాపనిగా
కో వల్లభ
యేమనియెద
నీవెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతీ!
dEvA! dEvarayaDugulu
bhAvaMbuna nilipi kolucupani nApanigA
kO vallabha
yEmaniyeda
nIveMTanu vaccucuMTi nikhilAdhipatI!