కరిఁదిగుచు
పద్యము:

కరిఁదిగుచు మకరి సరసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచు గరకరిఁ బెరయన్
గరికి మకరి మకరికిఁ గరి
భర మనుచును
నతల కుతల భటు లరుదుపడన్.
kari@Mdigucu makari sarasiki@M
gari darikini makari@M digucu harakari@M berayan
gariki makari makariki@M hari
bhara manucunu
natala kutala bhaTu larudupaDan