ఇందు గలడందు
పద్యము:

ఇందు గలడందు లేడని
సందేహము వలదు,
చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు
దానవాగ్రణి వింటే
iMdu galaDaMdu lEDani
saMdEhamu valadu,
cakri sarvOpagatuM
DeMdeMdu vedaki cUcina
naMdaMdE kalaDu
dAnavAgraNi viMTE