«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
సత్ప్రవర్తనంబు
పద్యము:
▶
↩2s
↪2s
⇤
సత్ప్రవర్తనంబు,
సౌఖ్యంబు,
మర్యాద
మంచి వారి పొందు
మనకు నిచ్చు
కలుషమతుల పొందు
కలహాలు గొనితెచ్చు
లలిత సుగుణజాల
తెలుగుబాల
satpravartanaMbu,
saukhyaMbu,
maryAda
maMci vAri poMdu
manaku niccu
kalushamatula poMdu
kalahAlu goniteccu
lalita suguNajAla
telugubAla
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
చెడ్డవారితో
స్నేహము చేసిన యెడల,
యితరులతో
మనస్పర్ధలను
కొనితెచ్చును.
కాని సజ్జనులతో
స్నేహము చేసిన యెడల,
మనకు మంచి ప్రవర్తన,
మనసులో ఆనందము అలవడి
సంఘములో
గౌరవము కలుగును.