ఎలుగుతోలు దెచ్చి
పద్యము:
ఎలుగుతోలు దెచ్చి ఏడాది యుతికిన
నలుపు నలుపె గాని తెలుగు కాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ
elugutOlu decci EDAdi yutikina
nalupu nalupe gAni telugu kAdu
koyyabomma decci koTTina palukunA
viSvadAbhirAma vinuravEma
తాత్పర్యము: