ఇనుము విరిగెనేని
పద్యము:
ఇనుము విరిగెనేని ఇరుమారు ముమ్మారు
కాచి యతుక వచ్చు గ్రమము గాను
మనసు విరిగెనేని మరి చేర్చ రాదయా
విశ్వదాభిరామ వినురవేమ
inumu virigenEni irumAru mummAru
kAci yatuka vaccu gramamu gAnu
manasu virigenEni mari cErca rAdayA
viSvadAbhirAma vinuravEma
తాత్పర్యము: