«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
చిత్తశుద్ధి
పద్యము:
▶
↩2s
↪2s
⇤
చిత్తశుద్ధి గలిగి
చేసిన పుణ్యంబు
కొంచెమైన
నదియుఁ గొదువ కాదు
విత్తనంబు మఱ్ఱి
వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ
వినురవేమ
cittaSuddhi galigi
cEsina puNyaMbu
koMcemaina
nadiyu@M goduva kAdu
vittanaMbu ma~r~ri
vRkshaMbunaku neMta
viSvadAbhirAma
vinuravEma
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
శుద్ధి కలిగిన
మనసుతో చేసిన
పుణ్య కర్మము
కొంచెమైనను
దాని ఫలితము
గొప్పగా యుండును.
ఏలయన
అతి పెద్దదైన
మఱ్ఱి చెట్టు కూడా
చాలా చిన్నదైన
విత్తనము నుండే పుట్టును.