«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
కోపమునను
పద్యము:
▶
↩2s
↪2s
⇤
కోపమునను ఘనత
కొంచెమై పోవును
కోపమునను మిగుల
గీడుగలుగు
కోపమడచెనేని
గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ
వినురవేమ
kOpamunanu ghanata
koMcemai pOvunu
kOpamunanu migula
gIDugalugu
kOpamaDacenEni
gOrkelu nIDEru
viSvadAbhirAma
vinuravEma
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
కోపము వలన
మన గొప్పతనము తగ్గిపోయి
చాల చెడు జరుగును.
కాని
కోపమును
అదుపులో ఉంచుకొనిన
మన కోరికలు సిద్ధించును.