అనువుగాని
పద్యము:
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచెముండుటెల్ల గొదువ గాదు
కొండ యద్దమందు గొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ!
anuvugAni cOTa nadhikula manarAdu
koMcemuMDuTella goduva gAdu
koMDa yaddamaMdu goMcemai yuMDadA
viSvadAbhirAma vinuravEma!