«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
అల్పుడెపుడు
పద్యము:
▶
↩2s
↪2s
⇤
అల్పుడెపుడు పల్కు
నాడంబరము గాను
సజ్జనుండు పల్కు
చల్లగాను
కంచు మ్రోగునట్లు
కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ
వినురవేమ!
alpuDepuDu palku
nADaMbaramu gAnu
sajjanuMDu palku
callagAnu
kaMcu mrOgunaTlu
kanakaMbu mrOgunA
viSvadAbhirAma
vinuravEma!