వేరుపురుగు
పద్యము:
వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు జేరి చెట్టు జెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు జెఱచురా
విశ్వదాభిరామ వినురవేమ!
vErupurugu cEri vRkshaMbu je~racunu
cIDapurugu jEri ceTTu je~racu
kutsituMDu cEri guNavaMtu je~racurA
viSvadAbhirAma vinuravEma!