గంగిగోవు
పద్యము:
గంగిగోవు పాలు గంటెడైనను జాలుఁ
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినురవేమ!
gaMgigOvu pAlu gaMTeDainanu jAlu@M
kaDiveDaina nEmi kharamu pALu
bhaktigalugu kUDu paTTeDainanu jAlu
viSvadAbhirAma vinuravEma!