అనగననగ
పద్యము:
అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగఁ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ
anagananaga rAga matiSayillucu nuMDu
tinaga@M tinaga vEmu tiyyanuMDu
sAdhanamuna panulu samakUru dharalOna
viSvadAbhirAma vinuravEma