«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
కొఱగాని
పద్యము:
▶
↩2s
↪2s
⇤
కొఱగాని
కొడుకు బుట్టినఁ
గొఱగామియెకాదు
తండ్రిగుణములుఁ
జెఱచున్
జెఱకు తుద
వెన్ను బుట్టినఁ
జెఱకునఁ
దీపెల్లఁ జెఱచు
సిద్ధము సుమతీ!
ko~ragAni
koDuku buTTina@M
go~ragAmiyekAdu
taMDriguNamulu@M
je~racuna^
je~raku tuda
vennu buTTina@M
je~rakuna@M
dIpella@M je~racu
siddhamu sumatI!
ఓ సద్గుణవంతుడా! చెడుప్రవర్తన కలిగి, ప్రయోజనము లేని కుమారుని వలన
తన తండ్రికే అపకీర్తి కలుగును. ఏలయనగా,
తీయని చెఱకు గడకు చిట్టచివర పుట్టిన పూవు మూలముగా,
ఆ చెఱకు గడ అంతా చేదుగా మారును.
తన తండ్రికే అపకీర్తి కలుగును. ఏలయనగా,
తీయని చెఱకు గడకు చిట్టచివర పుట్టిన పూవు మూలముగా,
ఆ చెఱకు గడ అంతా చేదుగా మారును.