«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
కలయ
పద్యము:
▶
↩2s
↪2s
⇤
కలయ జగమునఁ గలయట్టి
నలుపు లెల్లఁ
దెలుపులుగఁ జేసి
నీడలు దెలుపు సేయుఁ
గా
వశముగామి బొడము
దుఃఖమునఁబోలె
సాంద్ర చంద్రిక
తుహిన బాష్పములఁ గురిసె
kalaya jagamuna@M galayaTTi
nalupu lella@M
delupuluga@M jEsi
nIDalu delupu sEyu@M
gA
vaSamugAmi boDamu
du@Hkhamuna@MbOle
sAMdra caMdrika
tuhina bAshpamula@M gurise