ఏమేమీ
పద్యము:

ఏమేమీ! కలహాశనుండచటికై యేతెంచి యిట్లాడెనా
యా మాటల్చెవియొగ్గి తావినియెనా యాగోపికావల్లభుం
డేమే మాడెను
రుక్మిణీ సతియు? నీ వింకేటికిన్ దాఁచెదే
నీ మోమోటలుమాని నీరజముఖీ నిక్కంబెఱింగింపవే.
EmEmI! kalahASanuMDacaTikai yEteMci yiTlADenA
yA mATalceviyoggi tAviniyenA yAgOpikAvallabhUM
DEmE mADenu
rukmiNI satiyu? nI viMkETikin dA@McedE
nI mOmOTalumAni nIrajamukhI nikkaMbe~riMgiMpavE.