«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
తగిలినంత మేర
పద్యము:
▶
↩2s
↪2s
⇤
తగిలినంత మేర
దహియించు కొనిపోవు
చెడ్డవాని చెలిమి
చిచ్చువోలె
మంచివాని మైత్రి
మలయ మారుత వీచి
లలిత సుగుణజాల
తెలుగుబాల
tagilinaMta mEra
dahiyiMcu konipOvu
ceDDavAni celimi
ciccuvOle
maMcivAni maitri
malayamAruta vIci
lalita suguNajAla
telugubAla
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
అడవిని కాల్చివేసే నిప్పు
ఏ చెట్టు మీద పడితే
ఆ చెట్టును కాల్చివేయును.
అటులనే
గుణములేని వారు
ఎవరితో స్నేహము చేసెదరో
వారు గుణహీనులగుదురు.
కాని
మంచి గుణములు కలిగినవారితో
స్నేహము చేసిన యెడల
ఎత్తైన మలయ పర్వతము
ఏవిధముగ
చల్లని గాలిని
అందరికి పంచునో,
ఆ స్నేహము
మనకు కూడ
మంచి గుణములను పంచును.