«తెనుగు
తెలుగుబడి
క్విజ్
♫
పద్యాలు
☷
గ్రహణశక్తి
✍
ఉక్తలేఖనము
⚽
బాలగురువులు
Prev
Next
Back to the list
పైడిగద్దె మీద
పద్యము:
▶
↩2s
↪2s
⇤
పైడిగద్దె మీద
పట్టంబు కట్టిన
సిగ్గులేని కోతి
మొగ్గలేసె
అల్పమతికి పదవి
హాస్యాస్పదంబురా
లలిత సుగుణ జాల
తెలుగుబాల
paiDigadde mIda
paTTaMbu kaTTina
siggulEni kOti
moggalEse
alpamatiki padavi
hAsyAspadaMburA
lalita suguNa jAla
telugubAla
తాత్పర్యము:
▶
↩2s
↪2s
⇤
లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
కోతిని
విలువైన బంగారపు సింహాసనము మీద కూర్చుండబెట్టి
అధికారమును కట్టబెట్టిన,
ఆ కోతి ఆ సింహాసనపు విలువను తెలిసికొనక
సిగ్గు విడిచి విన్యాసములు చేయును.
అటులనే
తెలివి తక్కువవానికి పదవి లభించిన,
ఆ పదవి గొప్పతనమును అతడు తెలిసికొనక
నవ్వులపాలు చేయును.