ఎప్పుడు
పద్యము:

ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లనన్
దెప్పలుగ చెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ!
eppuDu saMpada galigina
nappuDu baMdhuvulu vattu radi yeTlanan
deppaluga ce~ruvu niMDina@M
gappalu padivElu cEru@M gadarA sumatI!