వినఁదగు
పద్యము:

వినఁదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గనికల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
vina@Mdagu nevvaru ceppina
vininaMtane vEgapaDaka vivariMpa@Mdagun
ganikalla nijamu delisina
manujuDepO nItiparuDu mahilO sumatI!