1/7

ప్రమోదం, Q3
వారం-౮

ESC key: slide overview; Browser back button: main page
2/7
ఇంటిపని-౧, పద్యము, తాత్పర్యము

పద్యము:
తగిలినంత మేర దహియించు కొనిపోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని మైత్రి మలయ మారుత వీచి
లలిత సుగుణజాల తెలుగుబాల
తాత్పర్యము:
లలితసుగుణాల ఓ తెలుగుబాల!
అడవిని కాల్చివేసే నిప్పు ఏ చెట్టు మీద పడితే ఆ చెట్టును కాల్చివేయును.
అటులనే గుణములేని వారు ఎవరితో స్నేహము చేసెదరో వారు గుణహీనులగుదురు.
కాని మంచి గుణములు కలిగినవారితో స్నేహము చేసిన యెడల
ఎత్తైన మలయ పర్వతము ఏవిధముగ చల్లని గాలిని అందరికి పంచునో,
ఆ స్నేహము మనకు కూడ మంచి గుణములను పంచును.
For line-by-line practice, go to this link
ESC key: slide overview; Browser back button: main page
3/7
ఇంటిపని-౨, ప్రజ్ఞ - రుచులు

ESC key: slide overview; Browser back button: main page
4/7
ఇంటిపని-౩, అనువాదము

  • ఈ లింకును సంప్రదించి, ఈ క్రింది తెలుగు పదములకు ఒక తెలుగు పర్యాయపదమును (synonym), ఒక ఆంగ్ల అనువాదమును (translation) వ్రాయుము.
పదము
బంగారము
వెండి
ఇత్తడి
కంచు
రాగి
ఇనుము
సీసము
తుత్తనాగము
తగరము
సత్తు
తెలుగు పర్యాయపదము (synonym)
కనకము
ఆంగ్ల అనువాదము (translation)
gold
ESC key: slide overview; Browser back button: main page
5/7
ఇంటిపని-౪, వ్యాసం: గుఱ్ఱము

ఈ క్రింద ఇవ్వబడిన ప్రతి ఒక్క పదమును ఒక్కొక్క వాక్యములో ఉపయోగించి గుఱ్ఱము పై ఒక వ్యాసమును వ్రాయుము.
- పెంపుడు జంతువు
- శాకాహారి
- అశ్వము
- కుచ్చుతోక
- గిట్టలు
- సకిలించు
- పొడుగు ముఖము
- యుద్ధము: పూర్వము గుఱ్ఱములను మహాభారతము మొదలైన యుద్ధములలో ఎక్కువగా ఉపయోగించెడివారు.
- సర్కస్
ESC key: slide overview; Browser back button: main page
6/7
ఇంటిపని-౪, వ్యాసం: గుఱ్ఱము

ఈ క్రింద ఇవ్వబడిన ప్రతి ఒక్క పదమను ఒక్కొక్క వాక్యములో ఉపయోగించి గుఱ్ఱము పై ఒక వ్యాసమును వ్రాయుము.

7/7
ESC key: slide overview; Browser back button: main page