1/6



ప్రమోదం, Q3
వారం-౬




ESC key: slide overview; Browser back button: main page
2/6
ఇంటిపని-౧, పద్యము, తాత్పర్యము

పద్యము:
కలిమి గలుగ నేస్తగాండ్రు వేలకు వేలు
కలిమి లేక చెలిమికాండ్రు లేరు
లేమివేళ మిత్రులే ప్రాణమిత్రులు
లలిత సుగుణజాల తెలుగుబాల
తాత్పర్యము:
లలితసుగుణాల ఓ తెలుగుబాల!
మనకు సంపదలు ఎక్కువగా ఉన్న వేళ వేలాదిమంది ఆ సంపదను చూసి మనతో స్నేహము చేసెదరు.
ఆ సంపదలే మనము పోగొట్టుకొనిన వేళ ఆ వేలాది మందిలో చాల తక్కువ మంది మిత్రులుగా మిగిలియుండెదరు.
సంపదలు లేనివేళ మిగిలిన మిత్రులే మనకు నిజమైన ప్రాణమిత్రులు.
For line-by-line practice, go to this link
ESC key: slide overview; Browser back button: main page
3/6
ఇంటిపని-౨, ప్రజ్ఞ: పర్యాటక ప్రదేశములు

ESC key: slide overview; Browser back button: main page
4/6
ఇంటిపని-౩, అనువాదము

  1. ఈ లింకులో ఇవ్వబడిన క్విజ్ లోని బడికి మొదటిరోజు అను కథను అనువదించి, అందలి ఆంగ్ల వాక్యములను, తెలుగు అనువాదమును ఒక సారి వ్రాయుము.
ESC key: slide overview; Browser back button: main page
5/6
ఇంటిపని-౪, పోస్టరు తయారు

ఈ క్రింది లింకులోని వ్యాసమును చదివి మీకు నచ్చిన ఒక అంశముపై పోస్టరును తయారుచేయుము.
(ఇది రెండు వారముల పాటు చేయదగిన ఇంటిపని)

Click and read this Wiki link: భారతదేశ చరిత్ర
ESC key: slide overview; Browser back button: main page
6/6
ESC key: slide overview; Browser back button: main page