1/8

ప్రమోదం, Q3
వారం-౫

ESC key: slide overview; Browser back button: main page
2/8

ఇంటిపని-౧
పద్యమును, పద్య తాత్పర్యమును కంఠస్థము చేయుము.
ESC key: slide overview; Browser back button: main page
3/8
ఇంటిపని-౧అ, పద్యము

కలిమి గలుగ నేస్తగాండ్రు వేలకు వేలు
కలిమి లేక చెలిమికాండ్రు లేరు
లేమివేళ మిత్రులే ప్రాణమిత్రులు
లలిత సుగుణజాల తెలుగుబాల
For line-by-line practice, go to this link
ESC key: slide overview; Browser back button: main page
4/8
ఇంటిపని-౧ఆ, పద్య తాత్పర్యము

లలిత సుగుణాల ఓ తెలుగుబాల!
మనకు సంపదలు ఎక్కువగా ఉన్న వేళ వేలాదిమంది ఆ సంపదను చూసి మనతో స్నేహము చేసెదరు.
ఆ సంపదలే మనము పోగొట్టుకొనిన వేళ ఆ వేలాది మందిలో చాల తక్కువ మంది మిత్రులుగా మిగిలియుండెదరు.
సంపదలు లేనివేళ మిగిలిన మిత్రులే మనకు నిజమైన ప్రాణమిత్రులు.
For line-by-line practice, go to this link
ESC key: slide overview; Browser back button: main page
5/8
ఇంటిపని-౨, కథ: బాతుగా మారిన బియ్యం

ESC key: slide overview; Browser back button: main page
6/8
ఇంటిపని-౩, అనువాదము

ESC key: slide overview; Browser back button: main page
7/8
ఇంటిపని-౪, పోస్టరు తయారు

ఈ క్రింది లింకులోని వ్యాసమును చదివి మీకు నచ్చిన ఒక అంశముపై పోస్టరును తయారుచేయుము.
(ఇది రెండు వారముల పాటు చేయదగిన ఇంటిపని)

Click and read this Wiki link: భారతదేశ చరిత్ర
ESC key: slide overview; Browser back button: main page
8/8